Wednesday, July 4, 2007

కళలు (Arts)

As I told early i love to post in telugu rather in english.

"కళలు అనేవి దేవుదు ఇచ్చిన వరం.అలాంటి వరం పొందిన అద్రుష్టవంతులు చాలా కొద్ది మందే ఉంటారు.కళాకారుడికి నిజమైన అనందం..నిజమైన,రసఙ్ఙుడైన ప్రెక్షకుడి వలన వస్తుంది..అలాంటి కళలలొ..సంగీతం,సాహిత్యం,నాట్యం అనేవి చాల ప్రజాదరణ పొందినవి.నిజానికి సంగీత సాహిత్య నాట్యాలకి విడదీయరాని సంబంధం ఉంది.వీటి గొప్ప కలయికని ఏ రసఙుడైన ప్రెక్షకుడు మరిచిపోలెడు.ఇక్కద ఈ సందర్భం లొ భారతీయత యొక్క ముద్ర ఎంతైనా చెప్పుకోదగ్గది.మన ఫురాణాలు కానివ్వండి..మన వేదాలు కానివ్వండి, వీటికి విశిష్ట స్థానాన్ని కల్పించాయి.వేదాలు విఙాన నిక్షేపాలు.అలాంటి వెదాలలొ..(సామవేదం) సంగీతానికి విసిష్ట స్థానం ఇచ్చరంటె..వాటి ప్రాముఖ్యత ఎంతొ అర్థం ఔతుంది.అలాంటి భారతీయ సంగీతానికి ఆదరణ తగ్గుతుందీ అంటె మనం విచారించ దగ్గ విషయం. ఎక్కద తగ్గుతుంది? మునుపటి కన్న ఎక్కువ మంది సంగీతాన్ని నేర్చుకుంటున్నారు కదా? అని మీరు అడగవచ్చు.భాస్కర శతకం లొ ఒక పద్యం ఉంది...చదువది ఎంత గల్గిన రసఙత ఇంచుకు చాలకున్న ఆ చదువు నిరర్థకంబు;..అంటే ఏదొ నేర్చుకున్నాం అంటే నేర్చుకున్నాం అనే వళ్ళే కానీ...ఎంతమంది..అందులో పట్టు సాధిస్తున్నారు?త్యాగయ్య,అన్నమయ్య లతో మొదలయిన శకం..అక్కడే ఆగిపొయింద? ఇప్పటివరకు మనం వాళ్ళు ఇచ్చిన స్వర సంపత్తి ని కాపాడుకొవటనికి, వాటిని నేర్చుకొవటానికే..సరిపోయింది.అన్నమయ్య రాసిన కీర్తనల్లొ ఎన్ని మన దగ్గర ఉన్నాయి? ఎన్ని వెలుగు చూశాయి? గొప్ప వాగ్గేయకారుల శకం అక్కది తొనె ఆగిపొయింది.ఆఖరికి మన శతాబ్దం లొ మహానుభవులను కూడ చేరుకొలేక పోతున్నాం..మన తెలుగు సినీ సంగీత ,సాహిత్యలని తీసుకున్నా అదె పరిస్థితి.ఒక ఘంటశ్సల,సముద్రాల,రాజేస్వర రవు,కొసరాజు,క్రిష్ణ శాస్త్రి,ఆరుద్ర,సుశీల...తరువాత...బాలు,చిత్ర,సిరివెన్నెల సీతరామశాస్త్రి,కోటి,కీరవాణి.....దేవీస్రి,సునీత...ఆ తరువాత ఇంక పాటలు వినిపించవేమో..? అరుపులు, కేకలే ఉంటయేమొ?
ఇంతకీ లోపం ఎక్కద? మంచి సంగీతానికి ఆదరణ తగ్గిందా? మంచి గురువులు లేకా? శిష్యులకు నెర్చుకొవటం రాకా? పొరుగింటి పుల్ల కూర రుచి వలనా?"


మీ సలహాలు,సూచనలు మరియు అభిప్రాయల కొసం ఎదురుచూస్తున్నాను.
క్రుతఙతలు


1. How to Type in Telugu?
After you get yourself a blog, you need a way to write in Telugu. Don’t worry. There are many tools available. Pick a tool that suits you the best from the following popular ones:Tools for typing

http://lekhini.Org

2.Unable to see in telugu?
Open it in IE.




6 comments:

PaRaM said...
This comment has been removed by a blog administrator.
PaRaM said...

good man keep it up

PaRaM said...

Next time come up with good articles

goodluk

v_tel001 said...

తెలుగు బ్లాగర్ల గుంపుకు స్వాగతం!

Jyothi said...

Heyy suneel.. bagundhi ni prayatnam..Keep it up..

Hope we never forget our old legends..

Suneel Vantaram said...

Chala thanks andi...