Wednesday, September 17, 2014

"గోవిందుడు అందరివాడేలే"..పాటలు బాగున్నాయిరోయ్!


"గోవిందుడు అందరివాడేలే"..కృష్ణవంశి సినిమా కదా! పాటలు వినడానికి ధైర్యం చేశాను..మొదటి ప్రయత్నంలోనే 3 నచ్చాయి.నిజానికి మా స్నేహితుడు భరోశ ఇచ్చాడులెండి (ధన్యవాదములురా విష్ణు!). యువన్ బాగా చేశాడు.ఇకపోతే ఈ సినిమాలోనైనా చరణ్ మొహంలో ఎక్ష్ప్రెషన్ కనిపిస్తుందని ఆశిస్తున్నా. ట్రైలెర్ చూస్తుంటే "వంశి" బాగాకనిపిస్తున్నాడు. మగధీర తరువాత మళ్ళీ చరణ్ ఇది మంచిపేరు తెచ్చే సినిమా అయ్యే అవకాశాలున్నాయి. [ఎవడు సినిమా లో హీరో అల్లు అర్జున్ కదా..అంతే కాకుండా నటుడిగా చరణ్ పెద్దగా సాధించింది ఎమీలేదు ఆ సినిమాలో,అందుకే మగధీర తరువాత అన్నా.] ముందు అతను ఆర్టిస్ట్ గా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది..తరువాతే హీరో..

Sunday, July 8, 2012

sirimalle neeve...

పంతులమ్మ సినిమా నుండి "సిరిమల్లె నీవె.." (sirimalle neeve..) విని మీ అభిప్రాయాలు చెప్పండి..
Click here

Sunday, June 10, 2012

Sundari nene neevanta...

దళపతి సినిమా నుండి "సుందరి నేనే నీవంట.." (Sundari nene neevanta..) పాట ట్రై చేశాను. A super song by Illayaraja Master..i tried singing this song in a single take...కొన్ని తప్పులున్నాయి, ఈ సారి ఇంకా బాగా ట్రై చేస్తాను. పాట  ఇక్కడ వినండి... మీ అభిప్రాయాలు చెప్పండి..

Monday, March 14, 2011

లలిత ప్రియ కమలం ..

నేను ఫాడిన కొత్త కరోకె పాట.. ఇక్కడ విని మీ అభిప్రాయలు చెప్పండి. ఈ పాట "రుద్రవీణ" సినిమా కోసం ఇళయరాజా గారు స్వరపరిచారు. ఇది యుగళగీతం కదా.. నాకు దాదాపు ఊపిరి తీసుకొవటం కష్టమైంది చరణం లో..

ఇక్కడ వినండి
Track details

Sunday, February 28, 2010

నేను పాడిన పాటలు

నేను పాడిన పాటలు:
కరోకె సిడి.లను వాడుకొని నేను పాడి రెకార్డ్ చేసుకున్న పాటలను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. వీలయితే ఒకసారి వినండి.ఇక్కడ వినండి

అందులో ఒక పాట ఇక్కడ వినండి.
Get this widget | Track details | eSnips Social DNA

Sunday, January 25, 2009

Excellent songs-Creates feel

Please find the following link to listen and download one of a very good songs of indian film/private album music
Click Here

Friday, April 18, 2008

instrumental music

ఈ క్రింది లింక్ ద్వారా షేక్ చిన్న మౌలాన గారి వాయిద్య సంగీతం(నాదస్వరం)ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
http://www.esnips.com/web/suneelsMusic
మీ సలహాలు సూచనలు ఆహ్వనిస్తూ..మీ
సునీల్.