Wednesday, September 17, 2014

"గోవిందుడు అందరివాడేలే"..పాటలు బాగున్నాయిరోయ్!


"గోవిందుడు అందరివాడేలే"..కృష్ణవంశి సినిమా కదా! పాటలు వినడానికి ధైర్యం చేశాను..మొదటి ప్రయత్నంలోనే 3 నచ్చాయి.నిజానికి మా స్నేహితుడు భరోశ ఇచ్చాడులెండి (ధన్యవాదములురా విష్ణు!). యువన్ బాగా చేశాడు.ఇకపోతే ఈ సినిమాలోనైనా చరణ్ మొహంలో ఎక్ష్ప్రెషన్ కనిపిస్తుందని ఆశిస్తున్నా. ట్రైలెర్ చూస్తుంటే "వంశి" బాగాకనిపిస్తున్నాడు. మగధీర తరువాత మళ్ళీ చరణ్ ఇది మంచిపేరు తెచ్చే సినిమా అయ్యే అవకాశాలున్నాయి. [ఎవడు సినిమా లో హీరో అల్లు అర్జున్ కదా..అంతే కాకుండా నటుడిగా చరణ్ పెద్దగా సాధించింది ఎమీలేదు ఆ సినిమాలో,అందుకే మగధీర తరువాత అన్నా.] ముందు అతను ఆర్టిస్ట్ గా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది..తరువాతే హీరో..

2 comments:

♛ ప్రిన్స్ ♛ said...

తమన్ మ్యూజిక్ విని విని మెంటల్ లేసి పోయింది .. అరయ్యా ఆ పాటలు వింట్టుంటే ఇక్కడ న్యూ కనిపించదు ఎప్పుడు విన్నట్లే ఉంటాయి.. ఆ టా చ్చార్ నుంచి ఈ సాంగ్స్ కొచం రిలీఫ్ ఇచ్చాయి :)

Suneel Vantaram said...

తమన్ గాడు చంపేస్తున్నాడు..:)