Monday, March 14, 2011

లలిత ప్రియ కమలం ..

నేను ఫాడిన కొత్త కరోకె పాట.. ఇక్కడ విని మీ అభిప్రాయలు చెప్పండి. ఈ పాట "రుద్రవీణ" సినిమా కోసం ఇళయరాజా గారు స్వరపరిచారు. ఇది యుగళగీతం కదా.. నాకు దాదాపు ఊపిరి తీసుకొవటం కష్టమైంది చరణం లో..

ఇక్కడ వినండి
Track details

3 comments:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

సునీల్ గారు మంచి ప్రయత్నం చేశారు.బహుశా కొంచెం ప్రాక్టీస్ చేసుంటే ఆ ఇబ్బందీ లేకుండా అద్భుతంగా వచ్చి ఉండేది అనుకుంటా.
అభినందనలు.

Suneel Vantaram said...

మీ అభినందనకు ధన్యవాదములండి..ఒకే టేక్ లో తీయాలి కదా, అందుకే మరికొంచెం కష్టమైంది.

Unknown said...

good story
https://youtu.be/2uZRoa1eziA
plz watch our channel